apollonews.in Blog క్రీడలు ఏడు బంతులతో.. ఓవర్‌నైట్ స్టార్: టీమిండియా మాజీకి డెడికేట్
క్రీడలు

ఏడు బంతులతో.. ఓవర్‌నైట్ స్టార్: టీమిండియా మాజీకి డెడికేట్

Ashutosh Sharma: ఐపీఎల్ 2025 సీజన్ 18వ ఎడిషన్‌లో ఎట్టకేలకు ఓ థ్రిల్లర్ చూసే అవకాశం లభించింది తెలుగు నేలపై. ఢిల్లీ కేపిటల్స్‌పై గెలిచి తీరుతుందనుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. మట్టికరిచింది. గెలుపు అంచుల్లో నిలిచిన ఆ జట్టు పరాజయాన్ని చవి చూడాల్సొచ్చింది.. ఒకే ఒక్కడి వల్ల.

Exit mobile version