LSG vs PBKS: ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దూకుడు కంటిన్యూ అవుతోంది. వరుసగా రెండో విజయాన్ని అందుకుందా జట్టు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లల్లో రెండు విజయాలతో మొత్తం నాలుగు పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది పంజాబ్ కింగ్స్. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. మంగళవారం రాత్రి లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది.
ఏమిరా బాలరాజు నీ వల్ల ఉపయోగం
