apollonews.in Blog సినిమా Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..
సినిమా

Brahma Anandam : ‘బ్రహ్మ ఆనందం’ మూవీ రివ్యూ.. నవ్విస్తూనే ఏడిపించిన తండ్రీకొడుకులు..

Brahma Anandam Movie Review : స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మాణంలో బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ లీడ్స్ లో ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బ్రహ్మ ఆనందం’. వెన్నెల కిశోర్‌, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌, దివిజ ప్రభాకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా రేపు ఫిబ్రవరి 14న రిలీజ్ కానుండగా నేడు ఫిబ్రవరి 13న ప్రీమియర్స్ వేశారు.

Exit mobile version