apollonews.in Blog తాజా వార్తలు యలమంచిలి:  బర్డ్ ఫ్లూతో 7వేల కోళ్లు మృతి!
తాజా వార్తలు

యలమంచిలి:  బర్డ్ ఫ్లూతో 7వేల కోళ్లు మృతి!

యలమంచిలి మండలం పరిధిలో మేడపాడు గ్రామానికి చెందిన కడలి ఆంజనేయులు పౌల్ట్రీ ఫారంలో బర్డ్ ప్లూ వైరస్‌తో సుమారు 7 వేల కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ ఫార్మ్ యజమాని తెలిపారు. చనిపోయిన కోళ్లను గొయ్యి తవ్వి పూడ్చి పెట్టాలని చుట్టుపక్కల గ్రామస్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు తెలిపినట్లు ఆంజనేయులు తెలిపారు.

Exit mobile version