India Post GDS 2025 : 10th క్లాస్ అర్హతతో.. 21,413 ప్రభుత్వ ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
India Post GDS Recruitment 2025 : భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ షెడ్యూల్-I జనవరి 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ GDS నోటిఫికేషన్ ద్వారా బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్