apollonews.in Blog సినిమా వార్‌ 2 మూవీ యూనిట్‌కి బిగ్ షాక్.. ఎన్టీఆర్‌ ఫోటోస్ లీక్‌
సినిమా

వార్‌ 2 మూవీ యూనిట్‌కి బిగ్ షాక్.. ఎన్టీఆర్‌ ఫోటోస్ లీక్‌

గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. మూవీ నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో.. ఎన్టీఆర్ వరల్డ్ వైడ్ గా బాగా పాపులర్ అయ్యారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే దేవర 1 బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్.

Exit mobile version