పైడిపర్రు తేతలి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో PDG Lion మాదిరెడ్డి బాబుజి రావు సౌజన్యంతో వరల్డ్ కిడ్నీ డే డయాలసిస్ యూనిట్.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా Lion శ్రీమతి వంక రాజుకుమారి గారు విచ్చేసి తమ అమూల్యమైన సందేశం తో పేషెంట్లు అందరికీ ఆహార నియమాలు, జంక్ ఫుడ్ మొదలైనవి పూర్తిగా మానేసివైద్యులు సూచించిన వ్యాయామాలు పాటించి తమ తమ ఆరోగ్యాన్ని పునరుద్దించుకోవలసిందిగా కోరు తూ చక్కని అవగాహన కల్పించారు.. పేషెంట్లు ఎక్కువమంది వస్తున్న కారణంగా అందరికీ తగు న్యాయం చేకూర్చే విధంగా మొత్తం యూనిట్ని పూర్తిగా 10.Beds నుండి 15 Beds తోవిస్తరించినామని తెలియజేశారు.డయాలసిస్ యూనిట్ సెక్రటరీ బాబుజీ