ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా ..అల్లాడించిన కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన 264 పరుగులకు అలౌట్ అయింది. స్మిత్ 73,అలెక్స్ క్యారీ 61,ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశారు.265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే బిగ్