మగాళ్లకూ డ్వాక్రా సంఘాలు – రుణాలు, అర్హతలు..!!
డ్వాక్రా సంఘాలు ఇప్పటి వరకు మహిళలకే పరిమితం. ఇక నుంచి పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చిన విధంగానే ఆర్దిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. పొదుపు సంఘాల వారీగా పురుషులు తమ స్వయం ఉపాధి పొందేలా ఈ నిర్ణయం రూపకల్పన చేసారు. రాష్ట్రంలో విజయవాడ – విశాఖలో ఏప్రిల్ లో ఈ పురుష డ్వాక్రా సంఘాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే వెయ్యి సంఘాలు ఏర్పాటు దిశగా రంగం సిద్దమైంది. 25