apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ విద్యార్థి, విద్యార్థిని లకు నగదు ప్రోత్సహకాలు
ఎడ్యుకేషన్ & కెరీర్

విద్యార్థి, విద్యార్థిని లకు నగదు ప్రోత్సహకాలు

🌹🌹రిపబ్లిక్ డే రోజు మార్టేరు పంచగ్రామ శెట్టిబలిజ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్ మీడియట్, డిగ్రీ, డిప్లమా లలో ఎక్కువ మార్క్స్ సాధించిన విద్యార్థి, విద్యార్థిని లకు నగదు ప్రోత్సహకాలు మార్టేరు శెట్టిబలిజ రామాలయం వద్ద ఇవ్వడమైనది 💐

Exit mobile version