June 8, 2025

ఆరోగ్యం

ఆరోగ్యం

వీటిని తింటే మీ లివర్ పాడైపోతుంది… జాగ్రత్త!

మానవ శరీరంలో కాలేయం అత్యంత ముఖ్యమైన అవయవం. కాలేయం మన శరీరంలో టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో, జీర్ణక్రియకు తోడ్పడటం లో కీలక భూమిక పోషిస్తుంది.అటువంటి కాలేయం ఆరోగ్యంగా ఉంటే మనం కొంతమేర ఆరోగ్యవంతులుగా ఉన్నట్టే. కాలేయానికి కొన్ని ఆహారాలు ప్రమాదకరం. మనకు తెలియకుండానే కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.కాలేయం ప్రమాదం బారిన పడకుండా ఉండాలంటే ఏమి తినకూడదో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Read More
ఆరోగ్యం

అందంతో పాటు ఆరోగ్యం కావాలంటే ఈ జ్యూస్ తాగండి!

సహజంగా ఆకుకూరల్లో లభించే పోషకాలు, మిటమిన్లు ఇతర ఏ కూరగాయల్లోనూ అంతగా లభించవు. ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి మంచిది అని డాక్టర్లు చెబుతుంటారు..మరి అవే ఆకు కూరలను జ్యూస్ చేసుకొని తాగితే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఆకుకూరలలో పాలకూరకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. పాలకూర పుష్కలంగా పోషకాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.పాలకూరను జ్యూస్ చేసుకొని తాగడం వలన మనకు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు కావలసినన్ని లభిస్తాయి.. ఇవి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి

Read More
ఆరోగ్యం

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏవి మంచివంటే..!

మనందరం సాధారణంగా గేదె పాలనే ఎక్కువగా తీసుకుంటుంటాం. అందరూ వాటికే ప్రాధాన్యతనివ్వడంతోపాటు రైతులు కూడా పాడి పరిశ్రమ కింద గేదెలనే పెంచుతుంటారు. అయితే గేదె పాలతోపాటు ఆవు పాలలోను అనేక పోషకాలుంటాయి. ఆవు పాలు, గేదె పాలు.. రెండూ మంచివేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే మనం వ్యక్తిగతంగా ఎంచుకునే ప్రాధాన్యతను బట్టి ఆధారపడివుంటుందంటున్నారు. ఈ రెండింటి పాల మధ్య ఉన్న తేడాను ఒకసారి తెలుసుకుందాం. గేదె పాలు: ఆవు పాలకంటే ఎక్కువ కొవ్వును కలిగి ఉంటాయి.

Read More
ఆరోగ్యం

పుచ్చకాయ తిన్న వెంటనే ఇవి తినొద్దు… ఆరోగ్య నిపుణులు హెచ్చరిక!

వేసవి వచ్చిందంటే చాలు… దాహార్తిని తీర్చే చల్లని పుచ్చకాయ గుర్తొస్తుంది. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి, శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవడానికి పుచ్చకాయ ఒక అద్భుతమైన వరం. రుచికరంగా ఉండటమే కాదు, ఈ పండులో నీటి శాతం దాదాపు 92% వరకు ఉంటుంది. విటమిన్లు A, C, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలకు ఇది మంచి వనరు. గుండె ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, కంటి చూపుకు కూడా పుచ్చకాయ ఎంతో మేలు చేస్తుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల

Read More
ఆరోగ్యం

వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? ఒక్కసారి ఇవి తెలుసుకోండి మీకే మంచిది!

వేసవి వచ్చిందంటే చాలు, ఎండవేడిమి, ఉక్కపోతలతో శరీరం డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఈ సమయంలో శరీరాన్ని చల్లబరచడానికి, కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి అనేక రకాల పానీయాలను ఆశ్రయిస్తాం. వాటిలో అత్యంత సహజమైన, రుచికరమైన, సులభంగా లభించే పానీయం ఏదైనా ఉందా అంటే అది నిస్సందేహంగా చెరకు రసం. ఐస్ ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా అల్లం కలిపిన చల్లని చెరకు రసం గొంతులోకి వెళ్తే ఆ వేసవి తాపం ఇట్టే మాయమైపోతుంది. కేవలం రుచి

Read More
ఆరోగ్యం

రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే రాదు.. కారణాలు ఇవే!

పండ్లు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అయితే పండ్లను తినాలని భావించే వారు ఎలాంటి పండ్లు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏవి మనకు హాని చెయ్యవు అనేది తెలుసుకోవాలి. మన ఆరోగ్యానికి దోహదం చేసే పండ్లలో యాపిల్ అన్నిటికంటే ముఖ్యమైనది. ప్రతి రోజూ ఒక యాపిల్ పండు తింటే అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చునని, ఆరోగ్యంగా జీవించవచ్చు అని చాలా మంది వైద్యులు చెబుతున్నారు.యాపిల్ ను రోజు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Read More
ఆరోగ్యం

రాత్రి ఇలా చేస్తే చాలు చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాల్సిందే.. గుండె ఆరోగ్యం రెట్టింపు!

వెల్లుల్లి… మన వంటింట్లో కనిపించే ఒక మామూలు దినుసు కాదు. ఘాటైన వాసనతో, రుచికి ప్రత్యేకతను జోడించే ఈ చిన్న రెబ్బల్లో అపారమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. శతాబ్దాలుగా ఆయుర్వేదంలోనూ, సంప్రదాయ వైద్య పద్ధతుల్లోనూ దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలా మంది వెల్లుల్లిని పగటిపూట లేదా ఉదయం పరగడుపున తీసుకోవడం గురించి వినే ఉంటారు. అయితే, రాత్రి పడుకునే ముందు ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి మీకు

Read More
ఆరోగ్యం

షుగరు లెవల్స్ పెరగకుండా మామిడి పండును ఇలా తినండి

పండ్లలో రారాజు మామిడి. దాన్ని చూస్తే నోరు ఊరకుండా ఎవరికీ ఉండదు. అటువంటి పండును తినాలంటే వేసవికాలం వరకు ఎదురుచూడాలి. ఏడాది మొత్తం దొరక్కుండా కేవలం ఎండాకాలంలోనే దొరికే ఈ పండ్లను తినేందుకు ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం ఈ పండుకు చాలావరకు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇందులో షుగర్ శాతం ఎక్కువగా ఉంటుందని భయపడుతుంటారు. అయితే మామిడి పండును ఇలా తింటే షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవచ్చు. తక్కువ మొత్తంలో

Read More
ఆరోగ్యం

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం.. ఒబేసిటీతో పాటు ఈ సమస్యలకు చెక్!

మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే వాటిలో సబ్జా గింజలు ఒకటి. ఇక ఈ వేసవిలో సబ్జా గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వేసవి తాపానికి తల్లడిల్లుతున్న ప్రతిఒక్కరికి సబ్జా గింజలతో బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అధిక వేడితో ఇబ్బంది పడేవారు రోజుకు మూడు సార్లు నానబెట్టిన సబ్జా గింజల నీళ్ళు తాగడం వలన వేడి నుండి మీ శరీరం చల్లబడి మంచి ఉపశమనం పొందుతారు. అధిక బరువును తగ్గించడానికి సబ్జా గింజలు అధిక బరువుతో

Read More
ఆరోగ్యం

సమ్మర్ లో ప్రతిరోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఎండల వేడి ఎక్కువగా ఉన్న సమయంలో ఏదైనా చల్లగా తినాలని మనకు సాధారణంగా అనిపిస్తుంటది. అయితే ఈ సమయంలో చాలామంది ఐస్ క్రీం, చెరుకు రసం, పచ్చకాయ వంటి రకరకాల చల్లటి పదార్థలు తింటుంటారు. అయితే వీటన్నింటికన్నా పెరుగు తినడం ఉత్తమమైనదని నిపుణులు చెబుతున్నారు.పెరుగు..శరీరాన్ని చల్లబరచ్చడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. వాస్తవానికి పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదే అని మనకు తెలిసినప్పటికీ ఎండాకాలంలో ప్రతి రోజూ దీన్ని తింటే ఇంకా ఎక్కువ ప్రయోజనాలు

Read More