apollonews.in Blog సినిమా డాకు మహారాజ్ సక్సెస్‌.. చాందినీ చౌదరి దూరం?
సినిమా

డాకు మహారాజ్ సక్సెస్‌.. చాందినీ చౌదరి దూరం?

బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్టు స్టేటస్‌ను అయితే సంపాదించుకుంది. కలెక్షన్ల విషయంలో చాలా నిదానంగా సాగుతోంది డాకు మహారాజ్ టీం. సంక్రాంతికి వస్తున్నాం సందడిలో డాకు మహారాజ్ చాలా స్లో అయిపోయింది. డాకు మహారాజ్ మూవీకి మొదటి రెండు రోజులే సందడి కనిపించింది. ఆ తరువాత కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు పెరగలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 150 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

Exit mobile version