ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలకు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. యాక్షన్ డ్రామా చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న లోకేశ్.. సినిమాటిక్ యూనివర్శ్ క్రియేట్ చేసి వరుసగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఆయన చేస్తున్న చిత్రం ‘కూలీ’. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రజినీతో పాటు ఈ సినిమాలో కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో పాటు మరికొందరు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆ డైరెక్టర్ రూట్ మార్చాడా.. మూవీలోకి స్టార్ హీరోయిన్ ఎంట్రీ
