apollonews.in Blog సినిమా తెలుగులో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ మూవీ ‘ఛావా’.. ఎప్పుడంటే ?
సినిమా

తెలుగులో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ మూవీ ‘ఛావా’.. ఎప్పుడంటే ?

ఛత్రపతి శివాజీ మహరాజ్ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితకథగా తెరకెక్కిన సినిమా ‘ఛావా’. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశల్, ర‌ష్మిక జంట‌గా నటించారు. నటించారు అనడం కంటే జీవించారు అనడంలో ఏ సందేహం అక్కర్లేదు అని చెప్పాలి. విక్కీ కౌశల్ నటన వేరే లెవల్‌లో ఉంది. మడాక్‌ ఫిల్మ్స్‌ పతాకంపై దినేశ్‌ విజన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ నెల‌ 14న విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసులవ‌ర్షం కురిపిస్తోంది. 12 రోజుల్లోనే ఏకంగా రూ.500 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.

Exit mobile version