apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ Gate 2025 Response Sheet Answer Key Live : గేట్‌ 2025 ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్‌ అప్‌డేట్స్‌
ఎడ్యుకేషన్ & కెరీర్

Gate 2025 Response Sheet Answer Key Live : గేట్‌ 2025 ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్‌ అప్‌డేట్స్‌

GATE 2025 Answer Key Response Sheet Updates : గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్ ప‌రీక్ష (GATE 2025) ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ, రెస్పాన్స్ షీట్‌ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ప‌రీక్ష‌ను దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. GATE 2025 ప‌రీక్ష‌లను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈసారి ఆన్‌లైన్‌ గేట్‌ 2025 పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీ (IIT Roorkee) చేపట్టింది. అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించి ఆన్సర్‌ కీ, రెప్పాన్స్‌ షీట్‌, ఫలితాలు తదితర పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://gate2025.iitr.ac.in/ ద్వారా తెలుసుకోవచ్చు.

Exit mobile version