apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ UPSC Jobs: యూపీఎస్సీలో IAS, IPS మాత్ర‌మే కాదు.. చాలా జాబ్స్ ఉన్నాయి !
ఎడ్యుకేషన్ & కెరీర్

UPSC Jobs: యూపీఎస్సీలో IAS, IPS మాత్ర‌మే కాదు.. చాలా జాబ్స్ ఉన్నాయి !

UPSC Jobs: UPSC పరీక్ష ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన పరీక్షల్లో ఒక‌టి. ఇందులో ఉత్తీర్ణత సాధించడంతో దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. యూపీఎస్సీ కేవ‌లం ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాల కోసం మాత్రమే కాదు. ఇందులో చాలా ఉద్యోగాలే ఉన్నాయి. UPSC ఉద్యోగాలు అనేక గ్రూపులుగా ఉన్నాయి. ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అభ్యర్థులకు వారి ర్యాంక్, ప్రాధాన్యత ప్రకారం సర్వీస్ కేటాయిస్తారు. UPSC పరీక్షలో IAS, IPS, IFS మొదలైన సేవలతో పాటు ఏ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Exit mobile version