apollonews.in Blog సినిమా నాగ చైతన్య నుంచి సమంత ఎంత భరణం తీసుకుందో తెలుసా..?
సినిమా

నాగ చైతన్య నుంచి సమంత ఎంత భరణం తీసుకుందో తెలుసా..?

నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థంతో హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.

Exit mobile version