apollonews.in Blog సినిమా ఒక్క సినిమా థియేటర్ కూడా లేని ఏకైక దేశం ఇదే..!
సినిమా

ఒక్క సినిమా థియేటర్ కూడా లేని ఏకైక దేశం ఇదే..!

సినిమా థియేటర్ లేదా సినిమా హాలు అనేది ప్రేక్షకులకు చలనచిత్రాలను ప్రదర్శించే ప్రదేశం. సినిమాను ఆస్వాదించాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. సినిమా అనేది సగటు ప్రేక్షకుడికి వినోదం. ఇంకా చెప్పాలంటే దేశాల్లో వివిధ భాషల కన్నా సినిమా థియేటర్లే ఎక్కువగా ఉన్నాయి. సినిమా ప్రతి భాషను ప్రతిబింబిస్తుంది. ఓ దేశ సంస్కృతిని చూడాలంటే ఆ దేశపు సినిమాను చూస్తే అర్థం అవుతోంది.మూడు గంటలపాటు సినిమాను చూస్తే మనల్ని మనమే మైమరిచిపోతాము.

Exit mobile version