apollonews.in Blog సినిమా శివ కార్తికేయన్- మురుగదాస్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్..
సినిమా

శివ కార్తికేయన్- మురుగదాస్ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్..

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి.. వైవిధ్యమైన పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. ఇటీవలే అమరన్ సినిమాతో భారీ హిట్ కొట్టిన శివ.. 300 కోట్ల క్లబ్ లోకూడా చేరారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న శివ కార్తికేయన్ నేడు తన 40వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Exit mobile version