apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ బ్యాంక్ నుంచి బంపర్ నోటిఫికేషన్.. నో ఎగ్జామ్.. ఆన్ లైన్ ఇంటర్వ్యూతో జాబ్..
ఎడ్యుకేషన్ & కెరీర్

బ్యాంక్ నుంచి బంపర్ నోటిఫికేషన్.. నో ఎగ్జామ్.. ఆన్ లైన్ ఇంటర్వ్యూతో జాబ్..

నిరుద్యోగులకు బంపర్ న్యూస్. ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ అయిన కర్ణాటక బ్యాంక్ కు చెందిన తెలంగాణ, ఏపీలోని బ్రాంచీల్లోని ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. వివిధ విభాగాల్లోని 75 ఆఫీసర్ స్కేల్-1 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్ మెంట్ స్టార్ట్ అయింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 25లోపు అప్లికేషన్ పూర్తి చేయాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..కర్ణాటక బ్యాంకు సంబంధించి ఏపీ, తెలంగాణలోని బ్రాంచీల్లో ఉద్యోగాలకు మార్చి 20న నోటిఫికేషన్ వెలువడింది. అప్లికేషన్స్ కు చివరి తేదీ మార్చి 25 వరకు ఉంది.

Exit mobile version