apollonews.in Blog సినిమా సాయి ధరమ్‌ తేజ్‌కు పోలీసుల నోటీసులు… అరెస్ట్?
సినిమా

సాయి ధరమ్‌ తేజ్‌కు పోలీసుల నోటీసులు… అరెస్ట్?

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి పుట్టుకొచ్చిన మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్. చిరంజీవికి మేనల్లుడు అవుతాడు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ హిట్లు ఏమీ కొట్టకపోయినప్పటికీ తన మంచి మనసుతో, ఇతరులకు సాయం చేసే గుణంతో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. పరిశ్రమ బయట కూడా ఎవరికి ఏ సహాయం కావాలన్నా తనకు తోచినంతలో చేయడానికి ముందుకు వస్తుంటాడు. తన తల్లి పేరు కలిసివచ్చేలా సాయి ధరమ్ తేజ్ పేరు మార్చుకొని సాయిదుర్గా తేజ్ అయ్యాడు.

Exit mobile version