apollonews.in Blog సినిమా ఫ్యాన్స్ కి పూనకాలు కన్ఫార్మ్.. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో మెగాస్టార్ గెస్ట్ రోల్ ?
సినిమా

ఫ్యాన్స్ కి పూనకాలు కన్ఫార్మ్.. రామ్ చరణ్ నెక్స్ట్ మూవీలో మెగాస్టార్ గెస్ట్ రోల్ ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫుల్ ఫామ్ లో దూసుకుపోతు వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల శంకర్ డైరెక్షన్ ఆయన నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయితే ప్రస్తుతం చరణ్ ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. #RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ రూపొందుతున్నట్టు ఫిల్మ్ వర్గాలలో చర్చ నడుస్తోంది.

Exit mobile version