apollonews.in Blog తాజా వార్తలు పాలకొల్లు: యూత్ హాస్టల్స్ అధ్యక్షులు సూర్య నారాయణ మృతి
తాజా వార్తలు

పాలకొల్లు: యూత్ హాస్టల్స్ అధ్యక్షులు సూర్య నారాయణ మృతి

పాలకొల్లు యూత్ హాస్టల్స్ అధ్యక్షులు, విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి కారుమూరి సూర్యనారాయణ (72) గుండెపోటుతో మంగళవారం అంతర్వేదిలో మృతి చెందారు. 45 రోజుల క్రితం లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేడుకల్లో వాసవీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో సేవలు అందించేందుకు అంతర్వేది వెళ్లారు.   సూర్యనారాయణ యూత్ హాస్టల్స్ నేషనల్ సభ్యులుగా ఉన్నారు.   సూర్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Exit mobile version