apollonews.in Blog సినిమా #SSMB29 మొత్తానికి రివీల్ అయిపోయిందోచ్.. జక్కన్న స్పెషల్ మెసేజ్ !
సినిమా

#SSMB29 మొత్తానికి రివీల్ అయిపోయిందోచ్.. జక్కన్న స్పెషల్ మెసేజ్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇంత వరకు ఏ అప్డేట్ ని అధికారికంగా మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకుండానే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లీకులతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ని పూర్తి చేసిన జక్కన్న లేటెస్ట్ ఒడిశా షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు.

Exit mobile version