apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ PNBలో భారీగా జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి..
ఎడ్యుకేషన్ & కెరీర్

PNBలో భారీగా జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) నుంచి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్చి 24వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

Exit mobile version