June 8, 2025

ఎడ్యుకేషన్ & కెరీర్

ఎడ్యుకేషన్ & కెరీర్

NTA JEE Main 2025: జేఈఈ మెయిన్‌ ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదల.. jeemain.nta.nic.in ద్వారా చెక్‌ చేసుకోవచ్చు

JEE Mains Answer Key 2025 : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్ష ప్రిలిమినరీ కీ (JEE Main 2025 Preliminary Key) విడుదలైంది. జనవరి 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన పేపర్‌- 1 ప్రాథమిక ఆన్సర్‌ కీలు, రెస్పాన్స్‌ షీట్లను ఎన్‌టీఏ (NTA) తాజాగా విడుదల చేసింది.ఈ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 4వ

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

JEE Main Answer Key 2025 : నేడే జేఈఈ మెయిన్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల ?

JEE Main Answer Key 2025 January Session Live Updates : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (Joint Entrance Examination JEE Main) 2025 జనవరిలో సెషన్‌-1 పరీక్షలను నిర్వహించింది. అయితే ఇదే ఎన్‌టీఏ తన అధికారిక వెబ్‌సైట్  లో ప్రిలిమినరీ ఆన్సర్‌ కీని త్వరలో విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్‌ 2025 ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే. ఈ ఈ తాత్కాలిక ఆన్సర్‌ కీలో

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

నీట్‌ యూజీ 2025 అప్‌డేట్‌.. త్వరలో NEET UG 2025 Registration లింక్‌ యాక్టివ్‌!

NEET UG 2025 Registration Live : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నేషనల్ ఎలిజిబిలిటీ- కమ్-ఎంట్రన్స్ టెస్ట్.. అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG) 2025 అధికారిక పరీక్ష తేదీని, షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. National Eligibility Cum Entrance Test NEET UG 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా నీట్‌ యూజీ 2025 వివరాలను తెలుసుకోవచ్చు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

త్వరలో సీయూఈటీ యూజీ 2025 షెడ్యూల్‌.. ఈ ఏడాది పరీక్ష విధానంలో కీలక మార్పులు?

CUET UG 2025 Exam Updates: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) CUET UG 2025 కోసం దరఖాస్తు ఫారమ్‌లను త్వరలో విడుదల చేయనుంది. నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశానికి CUET UG 2025 పరీక్ష నిర్వహించనున్నారు. సీయూఈటీ యూజీ 2025 దరఖాస్తు ఫారమ్‌ను విడుదల చేయడానికి ముందు.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ అండర్

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఈ వారంలో ఏపీ ఎంసెట్‌ 2025 షెడ్యూల్‌?

AP EAPCET 2025 Exam Date : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్‌/ ఎంసెట్‌ 2025 షెడ్యూల్‌ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌, జేఈఈ మెయిన్‌ 2025, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2025 తేదీలు ప్రకటించారు. త్వరలో నీట్‌ యూజీ 2025 షెడ్యూల్‌ కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ఎంసెట్‌ 2025 షెడ్యూల్‌ కూడా విడుదల చేసే యోచనలో ఉన్నత విద్యామండలి ఉంది. తాజా

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ప్రైవేటు స్కూళ్లు, డిగ్రీ కాలేజీలకు లోకేష్ బిగ్ న్యూస్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విద్యామంత్రిగా ఏరికోరి బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్.. ఇప్పుడు తన శాఖలో కీలక సంస్కరణలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీచర్లపై పనిభారం తగ్గింపు, బోధనేతర పనులకు దూరంగా ఉంచడం వంటి చర్యలు తీసుకున్న మంత్రి లోకేష్.. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు వాటి యాజమాన్యాలతో భేటీ అయిన లోకేష్.. అనంతరం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వేల

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తో ఇన్ని లాభాలా..?..స్టూడెంట్స్ డోంట్ మిస్

విద్యావ్యవస్థను సమూళంగా ప్రక్షాళించి సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈక్రమంలోనే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విధానంపై చర్చించారు.రానున్న ఐదేళ్లలో 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో భాగంగా గ్రామీణ విద్యార్థులకు క్రియేటివిటీ, ప్రాబ్లమ్- సాల్వింగ్ పై నైపుణ్యం, బట్టీ చదువులను రూపుమాపి అప్లికేషన్ విధానంలో విద్యాబోధన లాంటి పలు అంశాలను

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

HCLTech : బీటెక్‌ ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. అప్లికేషన్‌ లింక్‌

Jobs In HCL Technology : ప్రముఖ ఐటీ కంపెనీ.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ (HCL Technology)లో ఉద్యోగాల భర్తీకి ఫ్రెషర్స్‌ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హెచ్‌సీఎల్‌ సంస్థలో కస్టమర్‌ సర్వీస్‌ రిప్రెసెంటేటివ్‌ (Customer service representative) పోస్టుల భర్తీకి బీటెక్‌ గ్రాడ్యుయేట్స్‌ అప్లయ్‌ చేసుకోవచ్చు. మొత్తం ఈ ప్రకటన ద్వారా 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవడానికి .

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

Budget 2025 Live : విద్యారంగానికి నిర్మలా సీతారామన్‌ వరాలు.. ఐదేళ్లలో 75 వేల మెడికల్‌ సీట్లు పెంపు.. అలాగే ఐఐటీల్లోనూ..

Union Budget 2025 Live Updates: పార్లమెంట్‌ బడ్జెట్‌ (Budget) సమావేశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) శనివారం (ఫిబ్రవరి 1) లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2025ను ప్రవేశ పెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం వరుసగా ఇది 8వసారి కావడం విశేషం. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభలో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 పాలనలో వస్తున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌పై దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఈరోజే JEE Main Answer Key 2025 విడుదల?

JEE Mains 2025 Answer Key Response Sheet : జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 1 ఆన్‌లైన్‌ పరీక్షలు జనవరి 30వ తేదీతో ముగియనున్నాయి. జనవరి 22 నుంచి ప్రారంభమైన JEE Mains 2025 Session 1 పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 8 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 14 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరైనట్లు సమాచారం. ఇక చివరి రోజు

Read More