టైప్ 5 డయాబెటిస్.. యువతకు దడ పుట్టిస్తుందిగా!
డయాబెటిస్.. ఇప్పుడు సమాజంలో సగానికి ఎక్కువమంది బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ బారిన పడినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉంటే డయాబెటిస్ మన ఆర్గాన్స్ ను పాడుచేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. అయితే ఈ డయాబెటిస్ టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అనే రెండు రకాలు ఉంటుందని ఇప్పటివరకు అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం టైప్ 5 డయాబెటిస్ ఆందోళన కలిగిస్తుంది.ముఖ్యంగా టీనేజర్లను, యువతను టార్గెట్ చేసి ఈ టైప్ 5